1.వినిశెట్టి కార్తిక్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం. వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు. ఈ సంవత్సరంలో వివాహం పూర్తి కావాలి. తప్పనిసరి ప్రయత్నాలు చేయండి.

ప్రస్తుతం వివాహం అనుకూలంగా ఉంది. అన్ని విషయాలు అనుకూలంగా ఉంాయి. అన్నివిధాల అనుకూలురైన జీవితభాగస్వామి వస్తారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళుతారు. చెప్పిన దానాలు, జపాలు చేస్తే తొందరగా అవుతుంది.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ కర్జూరాలు దానం చేయాలి. / 2. పశుపక్షులకు ఆహారం పెట్టడం మంచిది.

2. మల్లికార్జున రెడ్డి

జాతకం చెప్పండి.

ప్రస్తుతం సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరాంతం వరకు బావుంటుంది. ఆలోచనలు బావుంటుంది. కొంత చంచల మనస్తత్వం ఉంటుంది. జాగ్రత్త పడండి. 2020 ప్రారంభం నుంచి 2021 అంతం వరకు కొంత ఒత్తిడి సమయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.

సూచన : జాతకం చెప్పండి అంటే చెప్పడానికి ఏమీ ఉండదు. మీరు ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెపితే బావుంటుంది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం నిరంతరం చేసుకోవాలి.

దానం : 1. గోధుమపిండి/ గోధుమరవ్వ, 2. నిమ్మకాయ పులిహోర , 3. కందిపప్పు / దానిమ్మపళ్ళు/ కర్జూరాలు  దానం చేయడం మంచిది.

3.  రవికిరణ్‌

వివాహ జీవితం ఎలా ఉంటుంది?

మీరు ఏదైనా పనులు చేసే టప్పుడు తప్పనిసరిగా ఎదుట్టినవారి సలహా తీసుకొని మాత్రమే చేయండి. మీ ఆలోచనలు అంత అనుకూలం కాదు. ప్రస్తుతం మీకు సమయం అంత అనుకూలమైనది కాదు. మీకు కావల్సిన సౌకర్యాలు ఒత్తిడితో పూర్తి చేసుకుాంరు. దానాలు అధికంగా చేయాలి. అప్పుడు మాత్రమే జీవితం ఆనందకరమైన అభివృద్ధి ఉంటుంది. మీ పర్సనల్‌ జీవితంలో కొన్ని ఒత్తిడులు ఉంాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది.

జపం :  శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది. దుర్గాపూజలు చేసుకోంది.

దానం : గోధుమపిండి/ గోధుమరవ్వ,

4. సందీప్‌ కుమార్‌

జాతకం చెప్పండి.

జాతకం చెప్పండి అని అడుగకూడదు. ప్రశ్న ఏదైనా చెప్పాలి?

మీకు ప్రస్తుతం జులై వరకు సమయం అనుకూలం. తర్వాత అంటే ఆగస్టు 2019 నుంచి ఒక సంవత్సరం పాటు పనుల్లో ఆలస్యాలు అవుతాయి. ఈ లోపు మీ సిెల్‌మ్స్‌ెం పూర్తి చేసుకోవాలి.

మీరు ప్రతీరోజూ తప్పనిసరిగా యోగా ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయాలి.

దానం : నూనె / పల్లీలు దానం చేయాలి.

జపం : హరహర శంకర జయజయ శంకర జపం చేయాలి.

5. నాగార్జున రెడ్డి

భవిష్త్యత్తు ఎలా ఉంటుంది?

మీకు ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు. వివాహం కాకపోతే ఈ సంవత్సరాంతం వరకు వివాహ ప్రయత్నాలు చేయవద్దు. నవంబర్‌ తర్వాత ఒక సంవత్సరం పాటు వివాహానికి అనుకూలంగా ఉంటుంది.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : గోధుమపిండి / గోధుమరవ్వ, 2. అన్నదానం / పాలు/ పెరుగు దానం చేయాలి.

6. బిక్కి కృష్ణయ్య

మీ జనన వివరాలు సరిగా లేవు. ప్టుట్టిననతేదీ, సమయం, ఊరు, నక్షత్రం అన్నీ ఉంటేనే జాతకం చెప్పడం కుదురుతుం

డా.ఎస్.ప్రతిభ