ఈ వేసవి కాలం

ఎండలతో పాటు… 
ఎన్నికలనూ  తెచ్చింది !

 అధికార… ప్రతిపక్ష.. కేకలతో
 బెజవాడ కాక…
 హైబీపీ లా  పెరిగింది !!

కిస్సా కుర్చీ కా ఆటలో 
ఆంధ్రా… సీఎం పీఠంపై

బాబా…. జగనా  
అంచనాలకు అందని
 పవనాల సా..రా !
        

 

సింధు శంకర్