Asianet News TeluguAsianet News Telugu

ఎలక్షన్ కామెంట్రీ

 ఎన్నికల తీరుతెన్నులపై పాఠకుల కోసం అందిస్తున్న వ్యంగ్యంతో కూడిన కాలమ్ ఇది. కార్టూన్ తో పాటు వ్యంగ్య కవితను పాఠకుల కోసం అందిస్తున్నాం.

elections commentary on raffile controversy
Author
Hyderabad, First Published Mar 8, 2019, 11:57 AM IST

పాకిస్తాన్ గగనతలంలో..
అభినందన్ కూల్చిన..
 ఎఫ్ 16 యుద్ధ విమానాలు.

పార్లమెంట్  పై  
గింగిరాలు కొడుతున్న
 రాఫెల్ రాకెట్లు

 పేలుతున్న మాటల తూటాలు 
డి అంటూ మోడీ 
వస్తాయా రాహుల్ పార్టీ కి…
అనుకున్నన్ని సీట్లు !!
        
సింధు శంకర్

Follow Us:
Download App:
  • android
  • ios