ఎన్నికల వేళ…
టికెట్ల కోసం… నాయకుల 
పడరాని పాట్లు !

ఆ గట్టునుంటావా..
ఈ గట్టు కొస్తావా …అంటున్న
పార్టీల అధినాయకులు  !!

గెలుపు.. ఓటముల.. 
బేరీజులతోనే…  
పార్టీలు మారుతారు
జంపింగ్ జపాంగులు  !
        

సింధు శంకర్