పార్లమెంటు ఎన్నికలు
బీజేపీ,, కాంగ్రెస్ మద్యే  అంటున్న 
మోడీ.. రాహుల్ !

తెలంగాణలో… 
బావ... బామ్మర్ది..
నాన్న… చెల్లెలు కార్ల  మధ్య
పోటీ అంటున్న కేటీఆర్ !!

 రాజకీయ,,, రాక్షస క్రీడలో
 ప్రతిసారి  …
గెలిచేది నాయకులే
ఓడేది ప్రజలే!
        
 
సింధు శంకర్