Asianet News TeluguAsianet News Telugu

వి'చిత్రం'

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడానికి బహిరంగ సభలతో, సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు ఇష్టమైన పని చేస్తూ ఇలా గురువారం సాయంత్రం కనిపించారు.

Pic of the day: Pawan Kalyan feeds cows
Author
Mangalagiri, First Published Mar 8, 2019, 12:18 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడానికి బహిరంగ సభలతో, సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు ఇష్టమైన పని చేస్తూ ఇలా గురువారం సాయంత్రం గోవులకు మేత వేస్తూ కనిపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios