ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపి అధినేత చంద్రబాబు తనయుడి మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అది తెలియాలంటే ఈ ఫొటో చూడాల్సిందే. ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ లో క్షవరం చేస్తూ కనిపించారు.