Andhra Pradesh

k.a.paul

ఇప్పుడు బాధపడితే ఏం లాభం చంద్రబాబు, నేను ఈ ఎన్నికలను బహిష్కరించా: కేఏ పాల్

ఏపీలో 30 అసెంబ్లీ నియోకజవర్గాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తాను చెప్పినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు చంద్రబాబు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లు లెక్కించాలని కోరితే ఈసీ స్పందించలేదన్నారు. 

gopala krishna dwivedi
ys jagan
korumutla srinivas
asoke gelot
గురువారం నాడు మరోసారి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేస్తానని మరోసారి ప్రకటించి సంచలనం సృష్టించారు.యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేసి తీరుతానని ఆయన తేల్చి చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్కే తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు సైతం గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ధీమాగా ఉన్నారు.
ys jagan enquiry
previlige motion on naidu
theft from  dindigul seenivasan son house
కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి  అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని  ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
murder
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో అధికార పార్టీకే కాదు ఇతర పార్టీలకు చుక్కలు చూపిండంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ అధినేత తర్వాత అన్ని అంశాలపై అవగాహన కలిగిన నేత ఆమె.
balakrishna
Marriage
apsrtc
gopala krishna dwivedi
suicide
srilanka boat
pandula ravindra babu
EVM
dadi veerabadra rao
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని  పెందుర్తి స్థానానికి మరోసారి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం నుండి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎలమంచిలి నియోజకవర్గం నుండి  పంచకర్ల రమేష్‌బాబుకు టిక్కెట్లు ఖరారు చేశారు..