నెల్లూరులో వృభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే...నగరంలోని వేదాయపాళెంలోని వ్యభిచారం జరుగుతుందోని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయా నివాసాలపై నిఘా పెట్టిన పోలీసులు సోమవారం సాయంత్ర దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.

నిర్వాహకులైన ముగ్గురు మహిళలను.. ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు.  వీరి చెరలో మగ్గిపోతున్న 9 మంది యువతులకు పోలీసులు విముక్తి కలిగించారు. దీనికి సంబంధించిన వివరాలను నగర డీఎస్పీ మీడియాకు తెలిపారు.