Asianet News TeluguAsianet News Telugu

నేను చేసే పోరాటం.. జగన్ పోరాటం ఒక్కటే : లక్ష్మీపార్వతి (వీడియో)

నేను చేసే పోరాటం.. జగన్ పోరాటం ఒక్కటే : లక్ష్మీపార్వతి

కీ.శే. స్వర్గీయ నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీ పార్వతి రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని జోష్యం చెప్పారు. తన పోరాటం, జగన్ పోరాటం ఒక్కటే అని బాబుని గద్దె దించడం ఈసారి ఖాయమని ఆమె ఏషియానెట్ ప్రత్యేకంగా తీసుకున్న ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించారు.

Video Top Stories