Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సిఎం కావాలని నాలుక కోసుకున్న ఆంధ్రా అభిమాని (వీడియో)

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి నాలుక కోసుకుని గుడి హుండీలో వేశాడు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి తన్వీర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.