Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 11న ఇబ్రహీంపట్నంలోని ఓ హోటల్‌లో ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారానికి సంబంధించి వీడియోలు స్థానికంగా వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. 

gangrape in ibrahimpatnam krishnadistrict
Author
Vijayawada, First Published Oct 16, 2018, 2:55 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 11న ఇబ్రహీంపట్నంలోని ఓ హోటల్‌లో ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారానికి సంబంధించి వీడియోలు స్థానికంగా వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. 

దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలు ఆధారంగా హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న కొండపల్లికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios