ఏపీ బడ్జెట్ 2020: ముఖ్యాంశాలు

finance minister buggana rajendranath reddy introduced present ap budget 2020

2:49 PM IST

యువత, సంక్షేమం

తిరుపతిలో స్కిల్ విశ్వవిద్యాలయం, రాష్ట్రంలో 30 స్కిల్ కళాశాలలు
ఈ కార్యక్రమాల కోసం రూ. 856.62 కోట్లు

2:48 PM IST

గిరిజన సంక్షేమం:

సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం, శ్రీశైలంలో 6 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
గిరిజన ఉప ప్రణాళిక కోసం: రూ. 5,177.54 కోట్లు

2:48 PM IST

స్త్రీ సాధికారికత, శిశు సంక్షేమం:

వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం : రూ. 1,500 కోట్లు
స్త్రీలు, వృద్ధులు, శిశువులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం: రూ.3,456 కోట్లు
వైఎస్ఆర్ సున్నా వడ్డీ: రూ.1,365 కోట్లు

2:48 PM IST

రాజధాని నిర్మాణం

కొత్త రాజధాని మౌలిక వసతుల కోసం: రూ.500 కోట్లు
అమరావతి- అనంతపురం నేషనల్ హైవే : రూ.100 కోట్లు

2:47 PM IST

పశుసంవర్థక- మత్య్సశాఖ

రూ.142.66 కోట్తతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమెడక, కొత్తపట్నం, బియ్యపుతిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
పశుగణాభివృద్ధి, మత్య్సకార రంగాల కోసం: రూ. 1,279.78 కోట్లు

2:06 PM IST

గ్రామ వాలంటీర్లు- డ్వాక్రా

గ్రామ వాలంటీర్లు: రూ.1,104 కోట్లు
గ్రామ సచివాలయాలు: రూ.1,633 కోట్లు
డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాల కోసం: రూ.975.19 కోట్లు
పట్టణ స్వయం సహాయక బృందాల కోసం: రూ.389.89 కోట్లు
 
2:03 PM IST

గృహ నిర్మాణం

వైఎస్ఆర్ గృహ వసతి : రూ.3 వేల కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్): రూ.2,540.12 కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (రూరల్): రూ.500 కోట్లు
బలహీన వర్గాల గృహ నిర్మాణం: రూ.150.21 కోట్లు

1:59 PM IST

వైద్య ఆరోగ్యం

వైద్య రంగానికి : రూ.11,419.44 కోట్లు
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ : రూ.2,100 కోట్లు
నేషనల్ హెల్త్ మిషన్: రూ.1,808.03 కోట్లు
వైద్య రంగంలో నాడు- నేడు : రూ.1,528 కోట్లు
మెడికల్ కాలేజీల కోసం: రూ. 1,122.66 కోట్లు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: రూ. రూ.743.24 కోట్లు
వైద్య విధాన పరిషత్: రూ.710 కోట్లు
డ్రగ్స్, మందుల కేంద్రీకృత కొనుగోళ్లు: రూ.4,000 కోట్లు
108 సర్వీసుల కోసం: రూ.266.17 కోట్లు
కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం: రూ.242.51 కోట్లు
104 సర్వీసుల కోసం: రూ.204.12 కోట్లు
కంటి వెలుగు: రూ.20 కోట్లు
కొత్తగా 9,700 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం

1:54 PM IST

విద్యారంగం

విద్యారంగంలో టీచింగ్ గ్రాంట్స్ రూ.13,124.36 కోట్లు
విద్యారంగంలో నాడు- నేడు కోసం : రూ.3 వేల కోట్లు
విద్యారంగంలో సమగ్రశిక్షణ కోసం: రూ.1,937.02 కోట్లు
జగనన్న గోరుముద్ద: రూ.974.86 కోట్లు
జగనన్న విద్యా కానుక: రూ.500 కోట్లు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు: రూ.493.84 కోట్లు
రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభయాన్: రూ.242.50 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: రూ.55.15 కోట్లు
ప్రభుత్వ స్కాలర్‌షిప్స్ కోసం: రూ.10.54 కోట్లు
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్: రూ.1,633.65 కోట్లు
సెకండరీ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల నిమిత్తం: రూ22,604 కోట్లు
ఉన్నత విద్య: రూ.2,277 కోట్లు

1:47 PM IST

వ్యవసాయ బడ్జెట్

వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.3,615.60 కోట్లు
వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా: రూ.500 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు: రూ.1,100 కోట్లు
వైఎస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన: రూ.500 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస యోజన: రూ.237.23 కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీ కోసం: రూ.200 కోట్లు
నేషనల్ హార్టికల్చర్ మిషన్: రూ.150.99 కోట్లు
రైతు భరోసా కేంద్రాలు: రూ.100 కోట్లు
వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి: రూ.100 కోట్లు
వైఎస్ఆర్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్స్ : రూ.65 కోట్లు
రైతులకిచ్చే నష్టపరిహారం కోసం: రూ.20 కోట్లు
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలించేందుకు 4  ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు

1:27 PM IST

వివిధ రంగాలకు కేటాయింపులు:

వ్యవసాయ రంగానికి : రూ.11,891 కోట్లు
సాగునీటి రంగానికి: రూ.11,805 కోట్లు
అడవులు- పర్యావరణం: రూ.457.29 కోట్లు
రవాణా రంగం: రూ.6,588 కోట్లు
విద్యుత్ శక్తి: రూ.6,984.73 కోట్లు
పారిశ్రామికాభివృద్ధి : రూ.2,075.56 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులు: రూ.200 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి: రూ.1,804 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి : రూ.7,525 కోట్లు
బీసీ సంక్షేమం: రూ.23,406 కోట్లు
రేషన్ బియ్యానికి : రూ.3 వేల కోట్లు
వైఎస్ఆర్ గృహ వసతికి : రూ.3 వేల కోట్లు
ఆరోగ్యశ్రీకి : రూ.2,100 కోట్లు
వైద్య రంగానికి : రూ.11,419 కోట్లు
విద్యా రంగానికి : రూ.22,604 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.3,615 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి: రూ. 3 వేల కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం: రూ.1,100 కోట్లు 
కాపుల సంక్షేమానికి: రూ.2,845 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి : రూ.2,055.63 కోట్లు
హోంశాఖకు : రూ.5,988.72 కోట్లు
బలహీన వర్గాల గృహ నిర్మాణం: రూ.150 కోట్లు
వివిధ అభివృద్ధి పథకాలకు: రూ.84,140.78 కోట్లు
మైనార్టీల అభ్యున్నతికి: రూ.2,050.22 కోట్లు
బీసీల అభివృద్ధికి: రూ.25,331.30 కోట్లు
వైఎస్ఆర్ పెన్షన్ కానుక: రూ.16 వేల కోట్లు
వైఎస్ఆర్ ఆసరా: రూ.6,300 కోట్లు
అమ్మఒడి: రూ.6 వేల కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.3,009 కోట్లు
వైఎస్ఆర్ చేయూత: రూ.3 వేల కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2 వేల కోట్లు
వైఎస్ఆర్ కాపునేస్తం: రూ.350 కోట్లు
వైఎస్ఆర్ వాహనమిత్ర: రూ.275.51 కోట్లు
వైఎస్ఆర్ జగనన్న చేదోడు: రూ.247.04 కోట్లు
వైఎస్ఆర్ నేతన్న నేస్తం: రూ.200 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా: రూ.109.75 కోట్లు
జగనన్న తోడు: రూ.100 కోట్లు
ఇమామ్‌లు, మౌజాన్లకు రూ.50 కోట్లు
వైఎస్ఆర్ లా నేస్తం: రూ.12.75 కోట్లు
జెరూసలేం పవిత్రయాత్రకు: రూ.5 కోట్లు
ఉచిత విద్యుత్: రూ.425.93  కోట్లు
జగనన్న చేదోడు: రూ.247 కోట్లు
గ్రామీణాభివృద్ధి: రూ. 16,710 కోట్లు

1:16 PM IST

కరోనా సంక్షోభంలోనూ ప్రజా సంక్షేమం

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో దేశంలో అందరి కన్నా ముందున్నామని బుగ్గన ఈ సందర్భంగా అన్నారు. ఈ పోరాటంలో ముందున్న ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా సంక్షోభంలోనూ ఆర్ధిక వ్యవస్ధ కుంటుపడకుండా చూస్తున్ననామని మంత్రి తెలిపారు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లోనూ సంక్షేమంపై వెనకడుగు వేయడం లేదని బుగ్గన అన్నారు. 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగిందని.. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా వచ్చి మీదపడుతున్నాయని  బుగ్గన ఆవేదన  వ్యక్తం చేశారు. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామని ఆర్ధిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ధి అసాధ్యమని బుగ్గన స్పష్టం చేశారు. 

1:12 PM IST

రూ.2,24,789.18 కోట్లతో బడ్జెట్

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2,24,789.18 కోట్లతో ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392.65 కోట్లు. మూలధన వ్యయం రూ.44,396.54 కోట్లు,     

2:49 PM IST:

తిరుపతిలో స్కిల్ విశ్వవిద్యాలయం, రాష్ట్రంలో 30 స్కిల్ కళాశాలలు
ఈ కార్యక్రమాల కోసం రూ. 856.62 కోట్లు

2:49 PM IST:

సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం, శ్రీశైలంలో 6 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
గిరిజన ఉప ప్రణాళిక కోసం: రూ. 5,177.54 కోట్లు

2:48 PM IST:

వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం : రూ. 1,500 కోట్లు
స్త్రీలు, వృద్ధులు, శిశువులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం: రూ.3,456 కోట్లు
వైఎస్ఆర్ సున్నా వడ్డీ: రూ.1,365 కోట్లు

2:48 PM IST:

కొత్త రాజధాని మౌలిక వసతుల కోసం: రూ.500 కోట్లు
అమరావతి- అనంతపురం నేషనల్ హైవే : రూ.100 కోట్లు

2:48 PM IST:

రూ.142.66 కోట్తతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమెడక, కొత్తపట్నం, బియ్యపుతిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
పశుగణాభివృద్ధి, మత్య్సకార రంగాల కోసం: రూ. 1,279.78 కోట్లు

2:06 PM IST:

గ్రామ వాలంటీర్లు: రూ.1,104 కోట్లు
గ్రామ సచివాలయాలు: రూ.1,633 కోట్లు
డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాల కోసం: రూ.975.19 కోట్లు
పట్టణ స్వయం సహాయక బృందాల కోసం: రూ.389.89 కోట్లు
 
2:03 PM IST:

వైఎస్ఆర్ గృహ వసతి : రూ.3 వేల కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్): రూ.2,540.12 కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (రూరల్): రూ.500 కోట్లు
బలహీన వర్గాల గృహ నిర్మాణం: రూ.150.21 కోట్లు

2:47 PM IST:

వైద్య రంగానికి : రూ.11,419.44 కోట్లు
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ : రూ.2,100 కోట్లు
నేషనల్ హెల్త్ మిషన్: రూ.1,808.03 కోట్లు
వైద్య రంగంలో నాడు- నేడు : రూ.1,528 కోట్లు
మెడికల్ కాలేజీల కోసం: రూ. 1,122.66 కోట్లు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: రూ. రూ.743.24 కోట్లు
వైద్య విధాన పరిషత్: రూ.710 కోట్లు
డ్రగ్స్, మందుల కేంద్రీకృత కొనుగోళ్లు: రూ.4,000 కోట్లు
108 సర్వీసుల కోసం: రూ.266.17 కోట్లు
కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం: రూ.242.51 కోట్లు
104 సర్వీసుల కోసం: రూ.204.12 కోట్లు
కంటి వెలుగు: రూ.20 కోట్లు
కొత్తగా 9,700 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం

2:46 PM IST:

విద్యారంగంలో టీచింగ్ గ్రాంట్స్ రూ.13,124.36 కోట్లు
విద్యారంగంలో నాడు- నేడు కోసం : రూ.3 వేల కోట్లు
విద్యారంగంలో సమగ్రశిక్షణ కోసం: రూ.1,937.02 కోట్లు
జగనన్న గోరుముద్ద: రూ.974.86 కోట్లు
జగనన్న విద్యా కానుక: రూ.500 కోట్లు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు: రూ.493.84 కోట్లు
రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభయాన్: రూ.242.50 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: రూ.55.15 కోట్లు
ప్రభుత్వ స్కాలర్‌షిప్స్ కోసం: రూ.10.54 కోట్లు
ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్: రూ.1,633.65 కోట్లు
సెకండరీ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల నిమిత్తం: రూ22,604 కోట్లు
ఉన్నత విద్య: రూ.2,277 కోట్లు

2:46 PM IST:

వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.3,615.60 కోట్లు
వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా: రూ.500 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు: రూ.1,100 కోట్లు
వైఎస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన: రూ.500 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస యోజన: రూ.237.23 కోట్లు
రైతులకు విత్తనాల పంపిణీ కోసం: రూ.200 కోట్లు
నేషనల్ హార్టికల్చర్ మిషన్: రూ.150.99 కోట్లు
రైతు భరోసా కేంద్రాలు: రూ.100 కోట్లు
వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి: రూ.100 కోట్లు
వైఎస్ఆర్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్స్ : రూ.65 కోట్లు
రైతులకిచ్చే నష్టపరిహారం కోసం: రూ.20 కోట్లు
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలించేందుకు 4  ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు

2:46 PM IST:

వ్యవసాయ రంగానికి : రూ.11,891 కోట్లు
సాగునీటి రంగానికి: రూ.11,805 కోట్లు
అడవులు- పర్యావరణం: రూ.457.29 కోట్లు
రవాణా రంగం: రూ.6,588 కోట్లు
విద్యుత్ శక్తి: రూ.6,984.73 కోట్లు
పారిశ్రామికాభివృద్ధి : రూ.2,075.56 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులు: రూ.200 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి: రూ.1,804 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి : రూ.7,525 కోట్లు
బీసీ సంక్షేమం: రూ.23,406 కోట్లు
రేషన్ బియ్యానికి : రూ.3 వేల కోట్లు
వైఎస్ఆర్ గృహ వసతికి : రూ.3 వేల కోట్లు
ఆరోగ్యశ్రీకి : రూ.2,100 కోట్లు
వైద్య రంగానికి : రూ.11,419 కోట్లు
విద్యా రంగానికి : రూ.22,604 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసా: రూ.3,615 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి: రూ. 3 వేల కోట్లు
వడ్డీ లేని రుణాల కోసం: రూ.1,100 కోట్లు 
కాపుల సంక్షేమానికి: రూ.2,845 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి : రూ.2,055.63 కోట్లు
హోంశాఖకు : రూ.5,988.72 కోట్లు
బలహీన వర్గాల గృహ నిర్మాణం: రూ.150 కోట్లు
వివిధ అభివృద్ధి పథకాలకు: రూ.84,140.78 కోట్లు
మైనార్టీల అభ్యున్నతికి: రూ.2,050.22 కోట్లు
బీసీల అభివృద్ధికి: రూ.25,331.30 కోట్లు
వైఎస్ఆర్ పెన్షన్ కానుక: రూ.16 వేల కోట్లు
వైఎస్ఆర్ ఆసరా: రూ.6,300 కోట్లు
అమ్మఒడి: రూ.6 వేల కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.3,009 కోట్లు
వైఎస్ఆర్ చేయూత: రూ.3 వేల కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2 వేల కోట్లు
వైఎస్ఆర్ కాపునేస్తం: రూ.350 కోట్లు
వైఎస్ఆర్ వాహనమిత్ర: రూ.275.51 కోట్లు
వైఎస్ఆర్ జగనన్న చేదోడు: రూ.247.04 కోట్లు
వైఎస్ఆర్ నేతన్న నేస్తం: రూ.200 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా: రూ.109.75 కోట్లు
జగనన్న తోడు: రూ.100 కోట్లు
ఇమామ్‌లు, మౌజాన్లకు రూ.50 కోట్లు
వైఎస్ఆర్ లా నేస్తం: రూ.12.75 కోట్లు
జెరూసలేం పవిత్రయాత్రకు: రూ.5 కోట్లు
ఉచిత విద్యుత్: రూ.425.93  కోట్లు
జగనన్న చేదోడు: రూ.247 కోట్లు
గ్రామీణాభివృద్ధి: రూ. 16,710 కోట్లు

1:19 PM IST:

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో దేశంలో అందరి కన్నా ముందున్నామని బుగ్గన ఈ సందర్భంగా అన్నారు. ఈ పోరాటంలో ముందున్న ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా సంక్షోభంలోనూ ఆర్ధిక వ్యవస్ధ కుంటుపడకుండా చూస్తున్ననామని మంత్రి తెలిపారు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లోనూ సంక్షేమంపై వెనకడుగు వేయడం లేదని బుగ్గన అన్నారు. 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగిందని.. గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా వచ్చి మీదపడుతున్నాయని  బుగ్గన ఆవేదన  వ్యక్తం చేశారు. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామని ఆర్ధిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ధి అసాధ్యమని బుగ్గన స్పష్టం చేశారు. 

1:12 PM IST:

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2,24,789.18 కోట్లతో ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392.65 కోట్లు. మూలధన వ్యయం రూ.44,396.54 కోట్లు,     

2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఏపీ ఆర్ధిక  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.