Asianet News TeluguAsianet News Telugu

ఫినిష్ అవుతారు: కలకలం రేపిన బాబు వ్యాఖ్యలు ఇవే.. (వీడియో)

ఫినిష్ అవుతారు: కలకలం రేపిన బాబు వ్యాక్యలు ఇవే.. 

జాగ్రత్తగా ఉండు, నీకు చాలా సమస్యలు వస్తాయి, అసలు నీకు సిగ్గుందా, వేషాలు వేస్తే సహించేది లేదంటూ బీజేపీ మహిళా నేతపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.   తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబును జేఎన్టీయూ వద్ద బీజేపీ నేతలు అడ్డుకున్నారు. 

 

జాగ్రత్తగా ఉండు, ఫినిష్ అయిపోతావు: బిజెపి మహిళా నేతకు బాబు వార్నింగ్