అమరావతి ఇక అంతే, మూడు రాజధానులకే మొగ్గు: తేల్చేసిన గవర్నర్

ap assembly budget session 2020... govner  biswabhushan harichandan speech

11:51 AM IST

గవర్నర్ ప్రసంగంలో ప్రధానాంశాలు ఇవే...

1. మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం

2. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం 

3. విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

4. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు

5. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత

6. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

7. ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

8. 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్

9. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి

10. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి

11. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి

12. మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన

13. దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి

14. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు

15. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు

16. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు

17. విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌

18. నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి

19. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయం

20. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం . 21. కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2వేల కోట్ల విపత్తు సాయం

22. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా

23. ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు

24. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కింద 50 లక్షల మందికి లబ్ధి..ఇంటి వద్దే పెన్షన్‌ అందిస్తున్నాం

25. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు

26. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం

27. గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్‌ జనతా బజార్‌లు

28. ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతికి చర్యలు చేపడుతున్నాం

29. ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు 

30. బలహీనవర్గాల అభ్యున్నతికి 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు, పనులు

31. అత్యాచారాల నిరోధానికి దిశ చట్టం 

32. పట్టణాల్లో రక్షిత మంచినీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం 

33. 2021 డిసెంబర్‌లోగా పోలవరం పూర్తి 

34. వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం 

35. రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాం

36. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం

37. పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు 

38. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం 

39. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.. రోజుకు 15 వేల టెస్ట్‌లు

40. ఇప్పటికే 5.5 లక్షల టెస్ట్‌లు చేశాం 

41. జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికం 

42. 38 వేల ఐసోలేషన్ బెడ్స్‌ సిద్ధం.. 1300 వెంటిలేటర్లు ఉన్నాయి

43. 24 వేల మంది వైద్యులు..24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు

44. గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారు 

45. 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరించాం
 
10:57 AM IST

పరిపాలన రాజధానిగా విశాఖ

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించామని... దానికే కట్టుబడి వున్నామన్నారు.
 
10:55 AM IST

రాష్ట్రంలో 5శాతం ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్

కరోనా టెస్టింగ్ లను 13 శాతం పెంచాం. రాష్ట్రంలో 5శాతం ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువ. 

10:54 AM IST

వైఎస్సార్ నవోదయం పథకం

చిన్న,మధ్య తరగతి పరిశ్రమల కోసం వైఎస్సార్ నవోదయం పథకం

10:54 AM IST

రాష్ట్రంల మరిన్ని విమానాశ్రయాలు

బోగాపురం, ఓర్వకల్లు ఎయిర్ పోర్టు పనులు వేగవంతం. 

10:50 AM IST

మహిళల పేరుతోనే ఇళ్ల స్థలాలు

మహిళల పేరుతోనే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి అందిస్తాం. 

10:50 AM IST

సున్నా వడ్డీ పథకం

సున్నా వడ్డీ పథకం ద్వారా 91 లక్షల మందికి లబ్ది. 

10:41 AM IST

14 ప్రాజెక్టులు పూర్తి

54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టులు పూర్తి.ఈ ఏడాది మరికొన్ని ప్రాజెక్టులు పూర్తి. అవుకు రెండో సొరంగం పనులు పూర్తి. ఈ ఏడాదే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 

10:40 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 147 వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలు

వైఎస్సార్ రైతు భరోసా మొదటి దశ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 147 వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలు ఏర్పాటు. 

10:37 AM IST

లాక్ డౌన్ సమయంలోనూ భారీగా ఖర్చు

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులను ఎదుుర్కొన్న వలస కూలీలకు, పేదలకు  ఆర్థికసాయం అందించాం. మార్కెట్ ఇంటర్ వైర్షన్ స్కీం ద్వారా 2,200 కోట్లు ఖర్చు చేస కరోనా సమయంలో  వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 

10:33 AM IST

ప్రభుత్వ హాస్పిటల్స్ కోసం రూ.15,337 కోట్లు

ప్రభుత్వ హాస్పిటల్స్ ఆధునీకరణ, మైరుగైన సౌకర్యాలు  కల్పించేందుకు  నాడు నేడు కింద రూ.15,337 కోట్లు ఖర్చు చేశాం. 

10:31 AM IST

రోజుకు 15 వేల కరోనా టెస్టులు

కరోనా నియంత్రణ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రం చాలా మెరుగ్గా వుంది. తమ ప్రభుత్వం ప్రతి రోజూ దాదాపు15 వేల టెస్టులు చేస్తోంది. ఇంత పెద్దఎత్తున టెస్టులు చేస్తున్నది ఏపి మాత్రమే. 
 
10:27 AM IST

గోరుముద్ద పథకం కోసం రూ.1105 కోట్లు

గోరుముద్ద పథకం కోసం మా ప్రభుత్వం ఏకంగా రూ.1105 కోట్లు ఖర్చు చేసింది. 

10:24 AM IST

వైఎస్సార్ కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ చాలామందికి లబ్ది

వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా 67.68 లక్షల మందికి లబ్ది. ఆరోగ్య శ్రీ ద్వారా 6.25 లక్షల మందికి లబ్ది. 

10:20 AM IST

జగనన్న వసతి దీవెనకు రూ.3857 కోట్లు

నాడు-నేడు కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 42 ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి గ్రామంలో వైఎస్సార్  క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నాం.  జగనన్న వసతి దీవెన కింద రూ.3857 కోట్లు ఖర్చు .

10:16 AM IST

సంక్షేమానికే రూ.42వేల కోట్లు

మా ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల కోసమే 42 వేల కోట్లు  ఖర్చు పెట్టాం. మేనిఫెస్టోలోని హామీలన్నింటిని పూర్తి చేశాం. లబ్దాదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసి ప్రతి పైసా వారికి అందేలా చూస్తున్నాం.  

10:11 AM IST

తలసరి ఆదాయంలో 12 శాతం వృద్ది

గతేడాదితో పోలిస్తే తలసరి ఆదాయంలో 12 శాతం వృద్ది సాధించాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ది రేటు. పారిశ్రామిక రంగంల 5శాతం సాధించా. మొత్తంగా 2019-20 సంవత్సరంలో 16 శాతం వృద్ది రేటు సాధించాం.  

10:06 AM IST

90 శాతం హమీలు పూర్తి

90 శాతం హామీలను  మా  ప్రభుత్వం పూర్తి చేసింది. 129 హామీలను ఇవ్వగా అన్నీ పూర్తి చేసాం. 40 మేనిపెస్టోలో లేని హమీలను  పూర్తి చేశాం. 

11:55 AM IST:

1. మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం

2. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం 

3. విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

4. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు

5. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత

6. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

7. ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

8. 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్

9. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి

10. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి

11. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి

12. మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన

13. దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి

14. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు

15. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు

16. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు

17. విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌

18. నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి

19. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయం

20. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం . 21. కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2వేల కోట్ల విపత్తు సాయం

22. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా

23. ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు

24. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కింద 50 లక్షల మందికి లబ్ధి..ఇంటి వద్దే పెన్షన్‌ అందిస్తున్నాం

25. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు

26. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం

27. గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్‌ జనతా బజార్‌లు

28. ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతికి చర్యలు చేపడుతున్నాం

29. ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు 

30. బలహీనవర్గాల అభ్యున్నతికి 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు, పనులు

31. అత్యాచారాల నిరోధానికి దిశ చట్టం 

32. పట్టణాల్లో రక్షిత మంచినీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం 

33. 2021 డిసెంబర్‌లోగా పోలవరం పూర్తి 

34. వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం 

35. రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాం

36. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం

37. పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు 

38. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం 

39. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.. రోజుకు 15 వేల టెస్ట్‌లు

40. ఇప్పటికే 5.5 లక్షల టెస్ట్‌లు చేశాం 

41. జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికం 

42. 38 వేల ఐసోలేషన్ బెడ్స్‌ సిద్ధం.. 1300 వెంటిలేటర్లు ఉన్నాయి

43. 24 వేల మంది వైద్యులు..24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు

44. గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారు 

45. 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరించాం
 
11:53 AM IST:

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించామని... దానికే కట్టుబడి వున్నామన్నారు.
 
10:55 AM IST:

కరోనా టెస్టింగ్ లను 13 శాతం పెంచాం. రాష్ట్రంలో 5శాతం ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువ. 

10:55 AM IST:

చిన్న,మధ్య తరగతి పరిశ్రమల కోసం వైఎస్సార్ నవోదయం పథకం

10:54 AM IST:

బోగాపురం, ఓర్వకల్లు ఎయిర్ పోర్టు పనులు వేగవంతం. 

10:50 AM IST:

మహిళల పేరుతోనే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి అందిస్తాం. 

10:50 AM IST:

సున్నా వడ్డీ పథకం ద్వారా 91 లక్షల మందికి లబ్ది. 

10:49 AM IST:

54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టులు పూర్తి.ఈ ఏడాది మరికొన్ని ప్రాజెక్టులు పూర్తి. అవుకు రెండో సొరంగం పనులు పూర్తి. ఈ ఏడాదే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 

10:40 AM IST:

వైఎస్సార్ రైతు భరోసా మొదటి దశ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 147 వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలు ఏర్పాటు. 

10:37 AM IST:

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులను ఎదుుర్కొన్న వలస కూలీలకు, పేదలకు  ఆర్థికసాయం అందించాం. మార్కెట్ ఇంటర్ వైర్షన్ స్కీం ద్వారా 2,200 కోట్లు ఖర్చు చేస కరోనా సమయంలో  వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 

10:33 AM IST:

ప్రభుత్వ హాస్పిటల్స్ ఆధునీకరణ, మైరుగైన సౌకర్యాలు  కల్పించేందుకు  నాడు నేడు కింద రూ.15,337 కోట్లు ఖర్చు చేశాం. 

10:31 AM IST:

కరోనా నియంత్రణ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రం చాలా మెరుగ్గా వుంది. తమ ప్రభుత్వం ప్రతి రోజూ దాదాపు15 వేల టెస్టులు చేస్తోంది. ఇంత పెద్దఎత్తున టెస్టులు చేస్తున్నది ఏపి మాత్రమే. 
 
10:27 AM IST:

గోరుముద్ద పథకం కోసం మా ప్రభుత్వం ఏకంగా రూ.1105 కోట్లు ఖర్చు చేసింది. 

10:24 AM IST:

వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా 67.68 లక్షల మందికి లబ్ది. ఆరోగ్య శ్రీ ద్వారా 6.25 లక్షల మందికి లబ్ది. 

10:19 AM IST:

నాడు-నేడు కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 42 ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి గ్రామంలో వైఎస్సార్  క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నాం.  జగనన్న వసతి దీవెన కింద రూ.3857 కోట్లు ఖర్చు .

10:15 AM IST:

మా ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల కోసమే 42 వేల కోట్లు  ఖర్చు పెట్టాం. మేనిఫెస్టోలోని హామీలన్నింటిని పూర్తి చేశాం. లబ్దాదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసి ప్రతి పైసా వారికి అందేలా చూస్తున్నాం.  

10:11 AM IST:

గతేడాదితో పోలిస్తే తలసరి ఆదాయంలో 12 శాతం వృద్ది సాధించాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ది రేటు. పారిశ్రామిక రంగంల 5శాతం సాధించా. మొత్తంగా 2019-20 సంవత్సరంలో 16 శాతం వృద్ది రేటు సాధించాం.  

10:06 AM IST:

90 శాతం హామీలను  మా  ప్రభుత్వం పూర్తి చేసింది. 129 హామీలను ఇవ్వగా అన్నీ పూర్తి చేసాం. 40 మేనిపెస్టోలో లేని హమీలను  పూర్తి చేశాం. 

కరోనా  విజృంభణ, లాక్ డౌన్ విధింపుతో వాయిదాపడ్డ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.