Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం నాడు రాత్రి జరిగే  అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 

Andhra pradesh Cabinet meeting likely to conduct on January 21
Author
Amaravathi, First Published Jan 21, 2020, 4:40 PM IST


అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం  మంగళవారం నాడు రాత్రి పది గంటలకు కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుందని ప్రచారం సాగుతోంది.  ఈ మేరకు మంత్రులను అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించినట్టుగా ప్రచారం సాగుతోంది.

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

మంగళవారం రాత్రి  పది గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించాలని  భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 22 వ తేదీన ఏపీ శాసనమండలిని రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.త ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఈ నెల 22వ తేదీన వైసీపీ లేఖను ఇచ్చే  అవకాశం ఉందని సమాచారం.

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

అయితే ఏపీ శాసనమండలిని రద్దు చేసే విషయాన్ని న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.  శాసనమండలి రద్దు ఎజెండాగా కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios