Asianet News TeluguAsianet News Telugu

జగన్‌ ను కలిసిన అమెరికన్‌ కాన్సులేట్‌ క్యాథరిన్‌ (వీడియో)

హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ క్యాథరిన్‌ బి.హడ్డా బుధవారం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. లోటస్‌పాండ్‌లోని నివాసంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జగన్‌ను కలిశారు. 
 

హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ క్యాథరిన్‌ బి.హడ్డా బుధవారం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు .లోటస్‌పాండ్‌లోని నివాసంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జగన్‌ను కలిశారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా, అక్కడే ఆయన చిత్రపటానికి పూలు సమర్పించిన క్యాథరిన్‌ ఘన నివాళులర్పించారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పి.మిధున్‌రెడ్డి, పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.