Asianet News TeluguAsianet News Telugu

ఓటు ఎలా అడగాలో బూతులతో వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు (వీడియో)

ఓటు ఎలా అడగాలో బూతులతో వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు 

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సంతమైదానంలో కార్యకర్తల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు బూతు పురాణం.  ఏంరా వంద యూనిట్లు ఫ్రీగా తీసుకున్నావ్. మీ ఆవిడ రూ.10వేలు దొబ్బింది. రుణమాఫీ వస్తే దొబ్బారు. ఇవన్నీ దొబ్బి ..మనకు ఓట్లు వేయకపోతే నిలదీయండి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరులకు స్పష్టం చేశారు.