Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదంలో ఓ చిన్న పాపతో సహా ముగ్గురు మృతి.. (వీడియో)

Jan 2, 2019, 3:50 PM IST

చిలకలూరిపేట ఎడ్లపాడు NSL స్పిన్నింగ్ మిల్ ఎదురు జాతీయ రహదారిపై ఆగివున్న కంటైనర్ ను ఢీ కొన్న కారు..కారు లో ఏడుగురు  ప్రయాణం చేస్తున్నారు..అందులో ఆరుగురికి గాయాలు . చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం ములకల చెరువు గ్రామానికి చెందిన వీరు తూర్పు గోదావరి జిల్లాకు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

Video Top Stories