Woman
బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఆ మధ్యకాలంలో అధిక బరువుకు పెరిగిపోయారు. బాడీ షేమింగ్ కి కూడా ఎదురయ్యానని ఆమె చాలా సార్లు చెప్పారు.
రీసెంట్ గా విద్యా బాలన్ అధిక బరువును చాలా తక్కువ సమయంలోనే తగ్గించుకొని అందరికీ షాకిచ్చారు.
యోగా, ధ్యానం విద్యా డైట్ లో భాగం చేసుకున్నారట. తరచూ యోగా చేశానని ఆమె చెప్పారు.
పిసిఓడి తన శరీరాన్ని బాధించిందని, బరువు పెరగడానికి కారణమని విద్యా చెప్పింది.
పోషకాలున్న ఆహారం నటి తీసుకున్నానని. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఉన్న డైట్ పాటించినట్లు చెప్పారు.
కార్డియో వ్యాయామాలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తానని విద్యా ఇటీవల చెప్పింది.
చలికాలంలో ఆడవాళ్లు వీటిని ఖచ్చితంగా తినాలి
సమంత ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు
కొత్తేడాది మీ భార్యను ఫిదా చెయ్యాలా? తక్కువ ధరలో గోల్డ్ ఇయర్ రింగ్స్
లెహంగాలో సన్నగా కనపడాలా? ఇవి ట్రై చేయండి