Woman
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించారు.
హీరోయిన్ గా మాత్రమే కాదు.. విలన్ పాత్రల్లోనూ ఆమె మెరిశారు.
చాలా బొద్దుగా ఉండే వరలక్ష్మీ ఈ మధ్యకాలంలో చాలా బరువు తగ్గారు.
ఎలా బరువు తగ్గాలి అనే విషయంలో వరలక్ష్మీ కొన్ని సలహాలు ఇచ్చారు.
బరువు తగ్గడానికి 4 విషయాలు పాటించారట. హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తారట.
స్వంత పనులు చేసుకోవడం మంచి వ్యాయామం అన్నారు.
రోజూ వ్యాయామం కాదు, చురుకైన జీవనశైలి ముఖ్యం అన్నారు.
ధ్యానం, యోగా ఆరోగ్యానికి మంచివి. ఆ రెండూ తాను ఫాలో అయ్యానని చెప్పారు.
ఆరోగ్యకరమైన ఆహారం బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
పాత స్వెటర్లను పారేయకుండా.. ఇలా వాడండి
ముఖం నిండా మొటిమలు, నల్ల మచ్చలు.. ఆ మేకప్ వేసుకుంటే జరిగేది ఇదే
ఈ ఒక్కటి పెట్టినా మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి
రిమూవబుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లు ఎందుకు వాడాలో తెలుసా?