Woman
ఏడాదిలో మొదటి రోజు సంతోషంగా ఉంటే ఏడాదంతా సంతోషంగా ఉంటామని అంటుంటారు. అందుకే జనవరి 1వ తేదీన మీ భౄర్యకు బంగారు చెవి రింగులు బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేయండి.
బంగారం అనగానే ఎక్కువ ధర అనుకోకండి. కేవలం 2 నుంచి 3 గ్రాముల బంగారంలోనే ఇలాంటి డిజైన్స్‌తో కూడిన ఇయర్ రింగ్స్ లభిస్తాయి.
మీ వైఫ్ ఉద్యోగం చేస్తుంటారా? అయితే ఈ స్మాల్ స్టడ్స్ మోడల్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్‌గా ఇవ్వండి. ట్రెండీ లుక్‌లో కనిపిస్తారు. వీటి ధర రూ. 30 నుంచి రూ. 35వేల మధ్య ఉంటుంది.
మూడు పొరలతో కనిపిస్తున్న ఈ కమ్మలు చూడ్డానికి హెవీగా కనిపిస్తాయి. కానీ తక్కువ బరువే ఉంటాయి. మోడ్రన్ డ్రస్‌లు ధరించే వారికి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి.
తక్కువ బడ్జెట్లో సింపుల్ లుక్స్‌లో కనిపించే ఈ ఇయర్ రింగ్స్ కేవలం 3 గ్రాముల్లోనే లభిస్తాయి. లీఫ్ షేప్‌లో ఉండే ఈ ఇయర్ రింగ్స్ చూడ్డానికి చాలా బాగుంటాయి.
మీ భాగస్వామి ఫ్యాషన్‌ను ఫాలో వారు అయితే వారికి ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్‌కి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి.
మహిళలను బంగారాన్ని వేరు చేసి చూడలేం. కొత్తేడాది అనే అందమైన సందర్భంగా మీ భాగస్వామికి బంగారాన్ని బహుమతిగా ఇవ్వండి. వారిపై మీకున్న ప్రేమను వ్యక్తపరచండి.