Woman
దక్షిణ భారతదేశంలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార పేరే వినపడుతుంది. ఆమె రీసెంట్ గా 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ వయసులోనూ ఆమె అందం రోజు రోజుకీ పెరిగిపోతోంది.
మంచి ఆహారం సంతోషకరమైన జీవితానికి కీలకమని నయనతార చెబుతుంది.
ఆహారంలో కేలరీల కంటే పోషకాల ప్రాముఖ్యత గురించే ఎక్కువగా చూస్తానని నయనతార ఓసారి చెప్పారు.
ఇంటిలో చేసిన రుచికరమైన, పోషకమైన భోజనమే నాకిష్టమని నయనతార చెబుతోంది.
పోషకమైన, రుచికరమైన ఇంటి భోజనమే నాకు ఇష్టం. జంక్ ఫుడ్ నచ్చదని ఆమె అంది.
బాగా తినడం వల్ల కలిగే ఆనందం జీవితంలో చాలా ముఖ్యమని నయనతార అంటుంది.
ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటమే ముఖ్యమని ఆమె అంటుంది.