Woman

ఈ ఒక్కటి పెట్టినా మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి

Image credits: Getty

మొటిమలు

అబ్బాయిల కంటే అమ్మాయిలకే మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. హార్మోర్ల మార్పులు, చర్మ సంరక్షణ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల మొటిమలు అవుతాయి. 

Image credits: Getty

మొటిమలు

అయితే మన ఇంటి చుట్టు ముట్టే ఉండే కొన్ని  ఔషద మొక్కలు ఈ మొటిమలను తొందరగా తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

వేపాకు

వేపాకు మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు తగ్గేలా చేస్తాయి. ఇందుకోసం వేపాకు పేస్ట్ ను మొటిమలకు రాయాలి. 

Image credits: Getty

కలబంద

కలబంద ప్రతి ఇంట్లో దొరుకుతుంది. ఇది ఎలాంటి చర్మ సమస్యనైనా ఫాస్ట్ గా తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కలబంద జెల్‌ను మొటిమలకు అప్లై చేయాలి. 

Image credits: Getty

పసుపు

పసుపుతో కూడా చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాను చంపుతుంది. ఇందుకోసం మొటిమలపై పసుపు రాసుకోవాలి.

Image credits: Getty

రోజ్మేరీ

రోజ్మేరీ ముఖంపై మురికి, బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. అలాగే ముఖంపై నూనె ఉత్పత్తిని తగ్గించి మొటిమలు ఏర్పకుండా చేస్తుంది. రోజ్మేరీ ఆకులను మరిగించిన నీటితో ముఖం కడుక్కోండి.

Image credits: Pexel

రిమూవబుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లు ఎందుకు వాడాలో తెలుసా?

ఈ నీళ్లను వాడితే.. జుట్టు ఊడిపోదు, పొడుగ్గా పెరుగుతుంది

2024లో ట్రెండీ మంగళసూత్రాల డిజైన్స్

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? ఇవి రాస్తే చాలు