Woman

మహిళల మనసు దోచే ఇయర్ రింగ్స్ మోడల్స్ ఇవి

గోల్డెన్ కలర్ ఇయర్ రింగ్స్..

ఎంబ్రాయిడరీ చీరలకు, డ్రెస్సులకు ఈ గోల్డ్ కలర్  ఈయరింగ్స్  మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇలాంటివి 300 రూపాయల లోపు దొరుకుతాయి.

మీనాకారి నెమలి ఇయర్ రింగ్స్

మీనాకారి నెమలి ఇయర్ రింగ్స్ ఎరుపు, పింక్ లేదా ఆకుపచ్చ రంగు చీరలకు, డ్రెస్సులకు బాగా సూట్ అవుతాయి.

ముత్యాల నెమలి ఇయర్ రింగ్

నల్లని దుస్తులకు ముత్యాల నెమలి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. వీటితో చోకర్ లేదా హారం అవసరం ఉండదు.

కుందన్ వర్క్ నెమలి ఇయర్ రింగ్స్

కుందన్ వర్క్ ఈయరింగ్స్ చాలా బాగుంటాయి. ఎంబ్రాయిడరీ దుస్తులకు చాలా అందంగా ఉంటాయి. ఇలాంటివి 200 రూపాయల లోపు దొరుకుతాయి.

చెవి కఫ్ డాంగిల్ ఇయర్ రింగ్స్

ముత్యాలతో అలంకరించిన చెవి కఫ్ డాంగిల్ ఇయర్ రింగ్స్ మీ సాధారణ దుస్తులకు రిచ్ లుక్ ఇస్తాయి.

నీలం రాళ్ళ ఇయర్ రింగ్స్

నీలం రాళ్ళు, మెటల్ తో చేసిన ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. సాంప్రదాయ దుస్తులకు చాలా అందంగా ఉంటాయి.

విద్యా బాలన్ లా బరువు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

చలికాలంలో ఆడవాళ్లు వీటిని ఖచ్చితంగా తినాలి

సమంత ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ చీరలు

కొత్తేడాది మీ భార్యను ఫిదా చెయ్యాలా? తక్కువ ధరలో గోల్డ్ ఇయర్ రింగ్స్