Woman

గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది తింటే జుట్టు ఊడిపోదో తెలుసా?


 

Image credits: Getty

గుడ్డు తెల్లసొననా? పచ్చసొననా?

గుడ్డు హెయిర్ ప్యాక్ జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. మరి గుడ్డులోని తెల్ల సొన మంచిదా? పచ్చ సొన మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

జుట్టు పెరుగుదల

గుడ్లలో ఎన్నో రకాల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు పొడుగ్గా పెరగడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

జుట్టుని బలంగా చేస్తుంది

గుడ్డు పచ్చ సొన కూడా మన జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ప్రోటీన్లు, బయోటిన్ జుట్టును బలంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది. 

Image credits: Getty

గుడ్డు పచ్చసొన

గుడ్డు పచ్చసొనను తలకు ఉపయోగించడం వల్ల  వెంట్రుకలు బలపడతాయి. అలాగే జుట్టు ఫాస్ట్ గా పెరగడం మొదలవుతుంది. 

Image credits: Getty

జుట్టు తెగిపోకుండా

మీకు తెలుసా? గుడ్డు పచ్చసొన హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు తెగిపోకుండా ఉంటాయి. అలాగే చుండ్రు కూడా చాలా వరకు తగిపోకుండా ఉంటుంది. 

Image credits: Getty

గుడ్డు తెల్లసొన

ఇకపోతే గుడ్డు తెల్లసొనలో కూడా ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇవన్నీ నెత్తిమీద చుండ్రును లేకుండా చేస్తాయి. జుట్టుకు మంచి బలాన్ని ఇస్తాయి. 

Image credits: Getty

గుడ్డు తెల్లసొన

గుడ్డు తెల్లసొన హెయిర్ ప్యాక్  ను వాడితే మన తల చాలా వరకు శుభ్రం అవుతుంది. దీంతో నెత్తి ఆరోగ్యంగా ఉంటుంది. 

Image credits: Getty

తెల్లసొన, పచ్చసొన.. ఏది మంచిది?

నిపుణుల ప్రకారం.. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండూ.. జుట్టు ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి.కాబట్టి ఈ రెండూ జుట్టుకు ముఖ్యమే. 

Image credits: Getty

గుడ్డును ఇలా పెడితే ఇక మీ జుట్టు అస్సలు ఊడదు

చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?

దుస్తులపై పీరియడ్ మరకలు ఈజీగా తొలగించేదెలా?

Chanakya Niti: చాణక్య నీతి.. ఆడవాళ్లు ఎలాంటి వారంటే?