Woman

గుడ్డును ఇలా పెడితే ఇక మీ జుట్టు అస్సలు ఊడదు

Image credits: freepik

గుడ్డు & పెరుగు

జుట్టు ఊడిపోకుండా చేయడంలో గుడ్డు, పెరుగు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ రెండింటిని వాడటం వల్ల మీ జుట్టు బలంగా, హెల్తీగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. షైనీగా కనిపిస్తుంది

Image credits: Getty

గుడ్డు & నిమ్మకాయ

గుడ్డు, నిమ్మకాయ హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలకుండా చేస్తుంది. ఇది నెత్తిమీద చుండ్రును తగ్గించి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. 

Image credits: Pinterest

గుడ్డు & కలబంద జెల్

గుడ్డు, కలబంద హెయిర్ మాస్క్ ను కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు వాడొచ్చు. ఇది జుట్టుకు మంచి పోషణను ఇచ్చి వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది. స్మూత్ గా చేస్తుంది. 

Image credits: social media

గుడ్డు & ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మన జుట్టుకు బలాన్నిస్తుంది. దీన్ని గుడ్డుతో కలిపి వాడితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గి వెంట్రుకలు బలంగా అవుతాయి. 

Image credits: Getty

ఎప్పుడు వాడాలి?

ఈ హెయిర్ మాస్క్ లను వారానికి ఒకసారి వాడాలి. గుడ్డులోని ప్రోటీన్లు మన జుట్టును  ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Pexels

గమనిక

గుడ్డు హెయిర్ మాస్క్ లను వాడిన తర్వాత ఖచ్చితంగా చల్ల నీళ్లతో శుభ్రం చేయాలి. దీనివల్ల తలలో గుడ్డు వాసన రాకుండా ఉంటుంది. 

Image credits: social media

చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?

దుస్తులపై పీరియడ్ మరకలు ఈజీగా తొలగించేదెలా?

Chanakya Niti: చాణక్య నీతి.. ఆడవాళ్లు ఎలాంటి వారంటే?

వరలక్ష్మి శరత్ కుమార్ 30 కేజీల బరువు ఎలా తగ్గిందో తెలుసా?