Woman
చలికాలంలో వెల్వెట్ చీర చాలా కంఫర్ట్ గా, అందంగానూ ఉంటుంది. ఈ మెరున్ కలర్ చీర మరింత అందంగా ఉంటుంది. చీరపై జరీ చాలా క్లాసీగా కనపడేలా చేస్తుంది.
సంక్రాంతి పండగకు శుభ సూచికంగా మీరు ఈ ప్రింటెడ్ పసుపు రంగు చీర ధరించవచ్చు. మ్యాచింగ్ బ్లౌజ్ తో బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లోనే లభిస్తుంది.
రఫుల్ చీర ట్రెండ్ ఇంకా పోలేదు. ఆకుపచ్చ రంగు రఫుల్ చీరతో మీరు సీక్వెన్స్ వర్క్ జాకెట్ ధరించవచ్చు. చలికాలంలో ఫుల్ స్లీవ్స్ జాకెట్ వేసుకోండి.
కటౌట్ బోర్డర్, థ్రెడ్ వర్క్ ఉన్న ఎర్ర జార్జెట్ చీరలో ఎవరైనా అద్భుతంగా కనిపిస్తారు. ఇలాంటి చీరను మీరు ఏదైనా ప్రత్యేక సందర్భంలో ధరించవచ్చు.
ఫుల్ స్లీవ్స్ జాకెట్‌తో తేలికపాటి షిఫాన్ చీర అద్భుతంగా ఉంటుందది.ఈ చీర రూ. 2 వేల లోపు దొరుకుతుంది.
బంగారు సాటిన్ చీర ఫెస్టివల్ రోజున మీ లుక్ ని రెట్టింపు చేస్తుంది. ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లో మీరు ధరించవచ్చు.
గుడ్డు తెల్ల సొన, పచ్చసొన.. ఏది జుట్టు ఊడిపోకుండా చేస్తుందో తెలుసా?
గుడ్డును ఇలా పెడితే ఇక మీ జుట్టు అస్సలు ఊడదు
చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?
దుస్తులపై పీరియడ్ మరకలు ఈజీగా తొలగించేదెలా?