Woman

కాఫీని ఇలా వాడితే జుట్టు మెరవడం పక్కా

కాఫీ తో జుట్టు అందంగా..

కాఫీ మనకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడతాయి. ఆరోగ్యానికే కాదు జుట్టు అందంగా మార్చడానికి కూడా కాఫీ చాలా మంచిది.

 

 

కాఫీతో జుట్టు సంరక్షణ

ఇది జుట్టుని దృఢంగా చేస్తుంది. దీని వాడకం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు మెరిసేలా చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

కాఫీతో హెయిర్ మాస్క్..

దీన్ని హెయిర్ మాస్క్ లా వాడుకోవచ్చు. ఒక గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడి వేసి, ఒక కప్పు పెరుగు లేదా కలబంద గుజ్జు కలపండి.

హెయిర్ మాస్క్ తర్వాత..

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు 30-40 నిమిషాలు బాగా పట్టించాలి. తర్వాత మైల్డ్ షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

కాఫీతో జుట్టు సంరక్షణ

ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషణ లభిస్తుంది. జుట్టు మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. జుట్టుకి సంబంధించిన ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈకాలం అమ్మాయిలు మెచ్చే మెహందీ డిజైన్స్

నీతా అంబానీ ఎప్పుడూ పచ్చ రత్నాలున్న నెక్లెస్ నే ఎందుకు వేసుకుంటుంది?

డేట్ నైట్ ట్రిప్స్ కి అదిరిపోయే బాడీకాన్ డ్రెస్సులు

ఇందుకు.. ఆడవాళ్లు ఎర్రబొట్టు పెట్టుకుంటారా?