ఫుల్ ఫ్రంట్ హ్యాండ్ మెహందీ కంటే బ్యాక్ హ్యాండ్ మెహందీ అట్రాక్ట్ గా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్ళే అమ్మాయిలైతే ఈ అరబిక్ మెహందీ డిజైన్స్ మీ చేతులను మరింత అందంగా మార్చుతాయి.
ఫ్లవర్ వర్క్ మెహందీ డిజైన్ మీ చేతులకు మరింత అందంగా మార్చేస్తుంది. ఇందులో షేడింగ్ చేస్తే బాగుంటుంది.
ఫుల్ బ్యాక్ హ్యాండ్ కంటే హాఫ్ వర్క్ మెహందీ డిజైన్ కూడా అందంగా ఉంటుంది. ఇందులో ఫ్లవర్ డిజైన్స్ వేస్తే.. మీ హ్యాండ్స్ మరింత ఆట్రాక్ట్ గా మారుతాయి.
చేతులను సింపుల్ గా, స్టైలిష్ గా చూపించాలంటే లోటస్ మెహందీ డిజైన్ బెస్ట్. చిన్న చిన్న కమలం పువ్వులను షేడింగ్ గా వేసుకుంటే అందమైన మెహందీ వేసుకోవచ్చు.
కొత్తగా ట్రై చేయాలనుకుంటే సీతాకోకచిలుక మెహందీ డిజైన్ వేసుకోండి. ఈ డిజైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
చిన్న చిన్న నెమళ్ళు వేసే రోజులు పోయాయి. బెల్ మెహందీ డిజైన్ లో కొత్తగా ఈ రకమైన ఫెదర్ పికాక్ డిజైన్ వేసుకుని అందంగా కనిపించండి.