Woman
చాలా మంది మహిళలు నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. మరి, దానికి కారణాలేంటో చూద్దాం..
గర్భధారణలో శారీరక మార్పులు నడుం నొప్పిని పెంచుతాయి
చాలా మంది స్త్రీలలో నడుం నొప్పికి పీరియడ్స్ పెయిన్ కారణం.
స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధి ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా నడుం నొప్పి వస్తుంది.
గర్భాశయంలో, ఫెలోపియన్ ట్యూబ్ లలో లేదా అండాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల నడుం నొప్పి వస్తుంది.
గర్భాశయ ఫైబ్రాయిడ్స్ స్త్రీలలో నడుం నొప్పికి కారణం అవుతాయి.
అండాశయంలో లేదా లోపల ఏర్పడే సాధారణ గడ్డలే అండాశయ సిస్ట్ లు.