Travel

భారతదేశంలో అన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయా?

Image credits: Pinterest

ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి?

భారతదేశంలో అనేక ఐలాండ్స్(ద్వీపాలు) ఉన్నాయి. వాటిలో అండమాన్, నికోబార్ దీవుల్లో ఎక్కువ ఉన్నాయి. కానీ మీకు మొత్తం సంఖ్య తెలుసా?

Image credits: X

1,382 ఐలాండ్స్

భారతదేశంలో 1,382 ఐలాండ్స్ ఉన్నాయి. కొన్నింటిలో జనం జీవిస్తున్నారు. వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. కొన్ని మాత్రం వెళ్లడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. 

Image credits: Pinterest

ప్రధాన ఐలాండ్స్ ఎన్నంటే..

అండమాన్, నికోబార్ లో 572, లక్షద్వీప్ లో 36 ఐలాండ్స్ బాగా ప్రముఖమైనవి. ఇవి వివిధ సముద్రాల్లో ఉన్నాయి.

 

Image credits: X

నదుల్లోనూ ఐలాండ్స్

భారతదేశంలో అస్సాంలోని మజులి, ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి, కృష్ణా వంటి నదుల్లో కూడా ఐలాండ్స్ ఉన్నాయి.   

Image credits: Freepik

పర్యాటక ప్రదేశాలు

దేశంలో హావ్‌లాక్ వంటి అనేక ఐలాండ్స్ పర్యాటకంగా ఫేమస్. ఇక్కడ డైవింగ్, స్నార్కెలింగ్‌ తదితర ఆహ్లాదకరమైన పనులు చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 

Image credits: Wikipedia

మరింత డెవలప్‌మెంట్ దిశగా..

ఈ ఐలాండ్స్ కు పడవలు, ఓడలు, సీప్లేన్‌ల ద్వారా వెళ్లవచ్చు. మెరుగైన యాక్సెస్ కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

Image credits: Pixabay

100 ద్వీపాల నగరాన్ని చూస్తారా: గోవా కంటే బాగుంటుంది

అడుగు భాగం కూడా కనిపించేంత స్వచ్ఛమైన నది ఏంటో తెలుసా? 

ఏపీలో ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించాల్సిందే..