Tech News

రూ. 23 వేలకే 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. సూపర్ ఆఫర్‌

Image credits: Amazon

అమెజాన్‌లో

అమెజాన్‌లో Hisense స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ 43 ఇంచెస్‌ టీవీని కేవలం రూ. 23 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. 

Image credits: Amazon

44 శాతం డిస్కౌంట్‌

ఈ టీవీ అసలు ధర రూ. 44,999కాగా అమెజాన్‌లో ఏకంగా 44 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. 
 

Image credits: Amazon

అదనంగా

అయితే అదనంగా కూపన్‌ అప్లై చేయడం ద్వారా రూ. 1000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అలాగే అమెజాన్‌ పేతో పేమెంట్‌ చేస్తే మరో రూ. 750 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. 
 

Image credits: amazon

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

ఈ టీవీలో 43 ఇంచెస్‌తో కూడిన 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ స్క్రీన్‌తో క్లారిటీ ఉంటుంది. 
 

Image credits: Amazon

సౌండ్ విషయానికొస్తే

సౌండ్‌ పరంగా చూసుకుంటే ఇందులో డాల్బీ ఆటమ్స్‌ను అందించారు. అలాగే అన్ని రకాల ఓటీటీలకు సపోర్ట్‌ చేస్తుంది. స్క్రీన్‌ మిర్రరింగ్, గూగుల్ అసిస్టెంట్‌, క్రోమ్‌కాస్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి

Image credits: Amazon

కనెక్టివిటీ

కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌ నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి ఫీచర్లను అందించారు. 178 డిగ్రీల వైడ్‌ వ్యూయింగ్ యాంగిల్ ఈ స్క్రీన్‌ సొంతం. 
 

Image credits: amazon

అదిరిపోయే ఫీచర్లతో iQOO 13 ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

వాట్సాప్ హ్యాకింగ్ నుండి రక్షణ పొందడానికి 3 చిట్కాలు

ఐఫోన్ 17 To శాంసంగ్ గెలాక్సీ S25.. 2025లో వచ్చే సూపర్ ఫోన్లు

మన దేశంలో కామన్ గా వాడే పాస్ వర్డ్స్ ఇవే