Spiritual

మంగళవారం నాడు నాన్ వెజ్ ఎందుకు తినరు?

Image credits: Freepik

మంగళవారం

చాలా మంది మంగళవారం నాడు మాంసం అస్సలు తినరు. ఇలా ఎందుకు చేస్తారు? దీనికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Freepik

మంగళవారం మాంసం ఎందుకు వద్దు

హిందూ మతం ప్రకారం.. కొంతమంది మంగళవారం నాడు మాంసాహారాన్ని తిన్నప్పటికీ.. కొంతమంది మాత్రం వండరు. తినరు. ఎందుకంటే? 

Image credits: Freepik

అశుభంగా భావిస్తారు

హిందువుల ప్రకారం.. మంగళవారం నాడు మాంసం తినడం మంచిది కాదు. దీన్ని అశుభంగా భావిస్తారు. అందుకే ఈ రోజు తినకుండా ఉంటారు. 

Image credits: Freepik

మంగళవారం ఏ దేవుడికి అంకితం

మంగళవారం రామ భక్తుడు హనుమంతుడు, అంగారకుడికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజును అధ్యాత్మిక, ఆరోగ్యకరమైన రోజుగా భావిస్తారు. 

Image credits: Getty

సాత్విక వస్తువులు

ఆంజనేయ స్వామికి పూజలో సాత్విక వస్తువులనే సమర్పిస్తాం. అందుకే మంగళవారం నాడు హిందువులు మాంసాహారం తినరు. 

Image credits: Getty

గ్రహాల ప్రకారం

అంగారకుడు ఎరుపు రంగు, శక్తి, ఉత్సాహం, దృఢ సంకల్పానికి ప్రతీక. జ్యోతిష్యుల ప్రకారం.. మంగళవారం నాడు నాన్ వెజ్ తినడం వల్ల జాతకంలో అంగారకుడి ప్రభావం అసమతుల్యంగా అవుతుంది.

Image credits: Pixabay

ఇతర రోజుల్లో..

హిందూ విశ్వాసాల ప్రకారం ఒక్క మంగళవారం మాత్రమే కాదు..గురువారం, శనివారాల్లో మాంసాహారాన్ని తినకూడదు. గమనిక: ఈ సమాచారం హిందూ విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంది. దీన్ని నిర్ధారించలేదు.

Image credits: Freepik

భర్త ముందుకు భార్య వెళ్లకూడని సందర్భాలు ఇవే

చాణక్య నీతి: జీవితంలో వదులుకోకూడనివి ఇవే

ఇక్కడ అబద్ధం మాత్రమే చెప్పాలి: ప్రేమానంద్ మహారాజ్

చాణక్య నీతి: ఇలాంటి భార్యను భర్త వదిలేయాలట