Spiritual

ఈ ప్లేట్లల్లో అస్సలు తినొద్దు

లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన మాట

మహాభారతంలో ఒక సందర్భంలో లక్ష్మీదేవి స్వయంగా కొన్ని పాత్రల్లో తినకూడదని చెప్పారట. అవి ఏయే పాత్రలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఇనుము పాత్రలు

 తినడానికి ఇనుప పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇనుము పాత్రలు సనాతన ధర్మానికి అనుగుణంగా లేవు. అందుకే వీటిని భోజనం చేయడానికి వాడకూడదు. 

కంచు పాత్రలు

గ్రంథాల్లో కంచును అశుభ లోహంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఎన్నో లోహాల మిశ్రమం. అందుకే కంచు పాత్రల్లో తినకూడదని అంటారు. ఒకవేళ తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

గాజు పాత్రలు

గాజు పాత్రలను కూడా అశుభంగా భావిస్తారు. కాబట్టి వీటిలో కూడా భోజనం చేయకూడదు. ఒకవేళ చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. 

ప్లాస్టిక్ పాత్రలు

ఈ రోజుల్లో ప్లాస్టిక్ పాత్రల వాడకం బాగా పెరిగిపోయింది. కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో అస్సలు తినకూడదు. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

సిరామిక్ పాత్రలు

సిరామిక్ పాత్రల్లో కూడా తినకూడదని అంటారు. వీటిని భోజనం చేయడానికి వాడకూడదని చెప్తారు. 

చాణక్య నీతి: ఇలాంటి వాళ్లను మాత్రం ఇంటికి పిలవకూడదు

మకర సంక్రాంతి కి అస్సలు చేయకూడని పనులు ఇవే

చాణక్య నీతి: భార్యలో భర్తకు నచ్చని విషయాలు ఇవే

చాణక్య నీతి: ఈ 5సూత్రాలు పాటిస్తే డబ్బుకు లోటు ఉండదు