NATIONAL

32 ఏళ్లుగా స్నానం చేయని బాబా కథ

Image credits: Our own

మేళా ప్రాంతానికి సాధువులు, బాబాలు

మహాకుంభ మేళా వేడుకలు భారత్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. దేశవిదేశాల నుంచి సాధువులు, బాబాలు మేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు.

Image credits: Getty

వ్రతాలు, సాధనలతో భక్తులను ఆకర్షిస్తున్నారు

మహాకుంభ మేళాలో సాధువులు భక్తులను ఆకర్షిస్తున్నారు. అస్సాం కాళికాదేవి ఆలయం నుంచి వచ్చిన గంగాపురి మహారాజ్ కూడా వారిలో ఒకరు.

Image credits: Getty

3.8 అడుగుల బాబా

57 ఏళ్ల గంగాపురి మహారాజ్ ఎత్తు కేవలం 3.8 అడుగులు. కానీ దాన్ని ఆయన తన బలహీనతగా భావించలేదు. తన శక్తి, సాధనకు ప్రతీకగా భావిస్తారు.

Image credits: Our own

చిన్నతనంలోనే సన్యాసం

చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి, సాధనలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కఠిన దీక్షలు చేశానని మహారాజ్ చెప్పారు.

Image credits: Our own

32 ఏళ్లుగా స్నానం లేదు

గత 32 ఏళ్లుగా స్నానం చేయకపోవడం ఆయన ప్రత్యేక దీక్ష. ఇది తన ఆధ్యాత్మిక సాధన, ఆత్మశుద్ధికి ప్రతీక అని గంగాపురి మహారాజ్ అంటున్నారు.

Image credits: Our own

శరీరానికి కాదు, జటలకే స్నానం

శరీరానికి స్నానం చేయనని, కేవలం జటలకు మాత్రమే స్నానం చేస్తానని.. జటల స్నానమే నిజమైన ఆధ్యాత్మిక స్నానమని గంగాపురి మహారాజ్ అన్నారు.

Image credits: Our own

కోహినూర్ డైమండ్ : అసలు యజమానులు ఎవరో తెలుసా?

ఏ రాష్ట్ర సీఎం చదువులో టాప్? చంద్రబాబు, యోగి విద్యార్హతలేంటి?

మన్మోహన్ సింగ్ ది కోహ్లీ కుటుంబమా? ఆయనగురించి ఎవరికీ తెలియని 7 విషయాలు

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన మన్మోహన్ సింగ్... అదేంటో తెలుసా?