NATIONAL

మన్మోహన్ సింగ్ ది కోహ్లీ కుటుంబమా? ఎవరికీ తెలియని 7 విషయాలు

Image credits: X-Robert Vadra

భారతదేశపు మొదటి సిక్కు ప్రధాని

డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

Image credits: X- Tejasvi Surya

ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ విద్యార్థి

ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. తరువాత సెయింట్ జాన్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్‌లో గౌరవ ఫెలో అయ్యారు.

Image credits: X-Rahul Gandhi

ఆర్థిక సంస్కరణలు

1991లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన దేశ పరిస్థితినే మార్చేసారు. మన తెలుగు ప్రాంతానికి చెందిన మాజీ పీఎం పివి నరసింహారావు కేబినెట్ లోనే ఈయన మంత్రి అయ్యారు.

Image credits: X-Nirmala Sitharaman

అనేక భాషల్లో ప్రావీణ్యం

పంజాబీ, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో మన్మోహన్ సింగ్ కు ప్రావీణ్యం వుంది. సంస్కృతం కూడా అర్థం చేసుకోగలరు. ఉర్దూ మాట్లాడటమే కాదు రాయగలరు కూడా. 

Image credits: X-Rahul Gandhi

కోహ్లీ కుటుంబానికి చెందినవారు

మన్మోహన్ సింగ్ పుట్టిపెరిగిన ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్ లో వుంది. అక్కడి పంజాబ్ లోని ఓ కోహ్లీ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు గుర్ముక్ సింగ్ కోహ్లీ. 

Image credits: Getty

స్వర్ణ పతక విజేత

మన్మోహన్ సింగ్ తన చాలా తెలివైన విద్యార్థి. ఎం.ఎ. (ఎకనామిక్స్)లో ప్రథమ స్థానంలో నిలిచి పంజాబ్ యూనివర్సిటీ నుండి స్వర్ణ పతకం అందుకున్నారు.

Image credits: X- B L Santhosh

సింగ్ నిర్ణయం

1962లో జవహర్‌లాల్ నెహ్రూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు.కానీ దానిని తిరస్కరించి అమృత్‌సర్‌లో బోధనా వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

Image credits: Getty

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన మన్మోహన్ సింగ్... అదేంటో తెలుసా?

వీడి జీతం రూ.13,000... కానీ ప్రియురాలికి వజ్రాల కళ్లద్దాలు గిప్ట్

ఒకేసారి 100 లీటర్ల పాాలిచ్చే ఆవు ... ఏదో తెలుసా?

970000000 రూపాయలు ... ఓ కానిస్టేబుల్ లావాదేవీల లెక్కిది