Lifestyle

మందు తాగగానే ఎందుకు ఇంగ్లీష్ తన్నుకొస్తుంది?

Image credits: Getty

మందు తాగిన తర్వాతే..

చాలా మంది మందు తాగిన తర్వాత.. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. పెద్ద పెద్ద మెసేజ్ లు చేసేస్తారు. దాని వెనక కారణం ఏంటో తెలుసా?

Image credits: Getty

ధైర్యం..

మందు తాగిన మత్తులో వారికి ధైర్యం పొంగుకువచ్చేస్తుందట.

Image credits: Getty

ఇంగ్లీష్ మాట్లాడటం...

మత్తు ఇచ్చిన ధైర్యంతోనే చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడేస్తారట.

Image credits: Getty

భయం ఏమౌతుంది?

ఆ మందు ఇచ్చిన ధైర్యమే.. వారిలో ఉన్న భయం పోయేలా చేస్తుందట.

Image credits: Freepik

మద్యం తాగినప్పుడు చాలామంది మనసు విప్పి మాట్లాడతారు.

Image credits: Pexels

తాగినవాళ్ళు నిజం చెప్తారని అంటారు.

Image credits: Pixabay

ఇంగ్లీష్ మాట్లాడటానికి సంకోచించేవారు సులభంగా మాట్లాడతారు

Image credits: Getty

హెచ్చరిక..

మద్యపానం ఆరోగ్యానికి హానికరం

Image credits: X- Freepik

ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదా? కాదా?

కిడ్నీల ఆరోగ్యం కోసం ఉదయం ఇలా చేయండి

రూ. కోట్ల ఆస్తులున్న బిచ్చగాడిని ఎక్కడైనా చూశారా?

మహాకుంభ మేళాకు హాయిగా ఈ విమానాల్లో వెళ్లొచ్చేయండి