Lifestyle

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా? ఈ యోగాసనాలు ట్రై చేయండి

Image credits: iSTOCK

వృక్షాసనం

నిత్యం యవ్వనంగా కనిపించేలా చేయడంలో వృక్షాసనం బాగా ఉపయోగపడుతంది. ఫొటోలో చూపిన విధంగా ఆసనం వేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. 
 

Image credits: Getty

సూర్య నమస్కారం

సూర్య నమస్కారం పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన పెరుగుతోంది. శరీరాన్ని శక్తివంతంగా మార్చడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరచడంలో, చర్మానికి కాంతిని అందించడంలో కూడా ఈ యోగా బాగా ఉపయోగపడుతుంది. 
 

Image credits: FreePik

మత్స్యాసనం

మత్స్యాసనం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దేహాన్ని నిత్యం శక్తివంతంగా ఉండంతో పాటు చర్మం కాంతివంతంగా కనిపించాలంటే రోజూ మత్స్యాసనం అలవాటుగా మార్చుకోవాలి.

Image credits: Freepik

శీర్షాసనం

నిత్యం యంగ్‌గా కనిపించడంలో శీర్షాసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనంతో చర్మానికి తగిన రక్తప్రసరణ లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది, జుట్టు రాలకుండా ఉంటుంది. 
 

Image credits: Pinterest

భుజంగాసనం

భుజంగాసనం నిత్యం యంగ్‌గా ఉంచేలా చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వెన్నెముకను శక్తింతం చేస్తుంది. ఇది శరీరాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. 
 

Image credits: Image: Pexels

ప్రాణాయామం

శరీరంలో ప్రతీ అవయవానికి ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. దీంతో శరీర కణజాలాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. దీంతో శరీరం నిత్యం యవ్వనంగా ఉంటుంది. 
 

Image credits: Freepik

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Image credits: our own

ఉదయాన్నే పిల్లలకు పేరెంట్స్ ఏం చెప్పాలి?

చాణక్య నీతి: మీకు నిజమైన స్నేహితులు, బంధువులు ఎవరో తెలుసా?

రోజూ ఒక జామ కాయ తినండి చాలు..

కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.? సింపుల్‌ చిట్కాలు..