ఈ ట్రెండీ జుంకాలతో మీ లుక్ అదిరిపోతుంది!

Lifestyle

ఈ ట్రెండీ జుంకాలతో మీ లుక్ అదిరిపోతుంది!

<p>ఈ జుంకాలు సిల్క్ చీర, లెహెంగాతో బాగుంటాయి. పెళ్లిళ్లు, పండుగలకి బెస్ట్ ఆప్షన్.</p>

ముత్యాల జుంకాలు

ఈ జుంకాలు సిల్క్ చీర, లెహెంగాతో బాగుంటాయి. పెళ్లిళ్లు, పండుగలకి బెస్ట్ ఆప్షన్.

<p>ఈ జుంకాలు కుందన్, ముత్యాలతో ఎథ్నిక్ లుక్‌కి రాయల్ టచ్ ఇస్తాయి. వీటిని చీరలు, సూట్‌లతో వేసుకోవచ్చు.</p>

చాంద్‌బాలి డిజైన్

ఈ జుంకాలు కుందన్, ముత్యాలతో ఎథ్నిక్ లుక్‌కి రాయల్ టచ్ ఇస్తాయి. వీటిని చీరలు, సూట్‌లతో వేసుకోవచ్చు.

<p>రాయల్ లుక్ కావాలంటే ఈ కమ్మల కంటే బెస్ట్ ఏదీ లేదు. కుందన్స్, స్టోన్స్ మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి.</p>

కుందన్స్, స్టోన్స్ కమ్మలు

రాయల్ లుక్ కావాలంటే ఈ కమ్మల కంటే బెస్ట్ ఏదీ లేదు. కుందన్స్, స్టోన్స్ మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి.

పోల్కీ చెవిదుద్దులు

పోల్కీ చెవిదుద్దులకి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. బనారసి చీర, హెవీ లెహెంగాతో ట్రై చేయొచ్చు.

టెంపుల్ జ్యూలరీ

టెంపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి సిల్క్ చీరలకి సూపర్ మ్యాచ్.

అఫ్ఘాని చెవిదుద్దులు

అఫ్ఘాని చెవిదుద్దుల ట్రెండ్ బాగా నడుస్తోంది. వీటిని కుర్తా, మోడర్న్ డ్రెస్‌తో ట్రై చేయచ్చు.

మీనాకారి జుంకాలు

మీనాకారి జుంకాలు చాలా బాగుంటాయి. ఇవి డ్రెస్, సారీస్ రెండింటికి సెట్ అవుతాయి.

Baby Girl Names: మీ పాపకు మంచి పేరు పెట్టాలా? వీటిని ట్రై చేయండి!

Kitchen tips: కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి!

Parenting Tips: పేరెంట్స్ నుంచి పిల్లలు సీక్రెట్ గా నేర్చుకునేవి ఇవే

Virat kohli: విరాట్ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా?