Lifestyle

ఏ దేశంలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారో తెలుసా

Image credits: Getty

1- పాకిస్తాన్

 ప్రపంచంలో డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నదేశాల్లో 10 లో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ దేశంలో డయాబెటీస్ రేటు - 30.8% గా ఉంది.

2- కువైట్

ప్రపంచంలో 10 లో డయాబెటీస్ పేషెంట్లున్న దేశాల్లో కువైట్ ఒకటి. ఈ దేశంలో డయాబెటిస్ రేటు - 24.9% గా ఉంది.

3- ఈజిప్ట్ (మిస్ర్)

ఈజిప్ట్ దేశంలో కూడా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఈ దేశంలో డయాబెటిస్ రేటు - 20.9% గా ఉంది.

4- ఖతార్

 మంచి డెవలప్ చెందిన దేశంలో కూడా మధుమేహం ఉన్నవారు చాలా మందే ఉన్నారు. ఈ దేశంలో మధుమేహం రేటు - 19.5% గా ఉంది.

5- మలేషియా

మలేషియాలో కూడా డయాబెటీస్ తో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. ఈ దేశంలో డయాబెటిస్ రేటు - 19% గా ఉంది.

6- సౌదీ అరేబియా

ప్రపంచంలో డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ దేశంలో డయాబెటిస్ రేటు - 18.7% గా ఉంది.

7- మెక్సికో

మెక్సికోలో కూడా మధుమేహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ దేశంలో డయాబెటీస్ తో బాధపడుతున్న వారి రేటు - 16.9% గా ఉంది.

8- టర్కీ

ప్రపంచంలో డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశాల లీస్ట్ లో టర్కీ కూడా ఉంది. ఈ దేశంలో డయాబెటిస్ పేషెంట్ల రేటు - 14.5% గా ఉంది.

9- బంగ్లాదేశ్

బంగ్లాదేష్ లో కూడా డయాబెటీస్ కామన్ వ్యాధిగా మారిపోయింది. ఈ దేశంలో డయాబెటిస్ పేషెంట్ల రేటు - 14.2% గా ఉంది.

10- శ్రీలంక

డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఉంది. ఈ దేశంలో డయాబెటిస్ రేటు - 11.3% గా ఉంది.

20-79 ఏళ్ల వారిలోనే ఎక్కువ

అయితే ఏ దేశంలో అయినా డయాబెటీస్ బారిన  20 నుంచి 79 ఏళ్ల వారే పడుతున్నారు.

మూలం - అంతర్జాతీయ డయాబెటిస్ సమాఖ్య, డయాబెటిస్ అట్లాస్

పాండవులు అజ్ఞాతవాసాన్ని ఎక్కడ.. ఏ పేర్లతో గడిపారో తెలుసా?

చాణక్య నీతి ప్రకారం ఎవరిని నమ్మాలో తెలుసా?

పిల్లలను దోమలు కుట్టకూడదంటే ఏం చేయాలో తెలుసా?

పనీర్ తింటే ఏమౌతుందో తెలుసా