Lifestyle

భారతీయులు ఎక్కువగా ఏ దేశాల్లో ఉంటున్నారో తెలుసా?

Image credits: unsplush

అమెరికా

భారతీయులు అధికంగా ఉండే దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది. బలమైన ఆర్థిక వ్యవస్థకు పెట్టింది పేరైన అమెరికాలో పలు రంగాల్లో భారతీయులు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. 

Image credits: freepik

యూకే

భారతీయులకు పెద్ద పీట వేస్తున్న దేశాల్లో లండన్‌ ఒకటి. ఇక్కడి ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌, ఉద్యోగావకాశాలు భారతీయలును పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. 

Image credits: Getty

కెనడా

భారతీయులను ఆకర్షించే  దేశాల్లో కెనడా ఒకటి. ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత మార్పులు వచ్చినా. కొన్ని రోజుల క్రితం వరకు పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవి. 

Image credits: Getty

ఆస్ట్రేలియా

పటిష్టమైన ఆర్థిక వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలకు, రిటైర్‌మెంట్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్న భారతీయులు ఈ దేశానికి మొగ్గు చూపుతున్నారు. 

Image credits: google

జర్మనీ

యూరప్‌లో అతిపెద్ద దేశమైన జర్మనీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తుంది. ఈ దేశంలో మంచి కెరీర్‌ డెవలప్‌మెంట్‌తో పాటు, మంచి జీతాలు లభిస్తున్నాయి. 

Image credits: Pixabay

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

యూఏఈ అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా ఫైనాన్స్‌ , టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. 
 

Image credits: Getty

సింగపూర్‌

ప్రపంచంలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా రాణిస్తున్న సింగపూర్‌. అధిక జీతాలు, ఆధునిక సౌకర్యాలతో భారతీయులను ఆకర్షిస్తోంది. 
 

Image credits: Wikipedia

న్యూజిలాండ్‌

సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్‌ భారతీయులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవాశాలతో మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తోంది. 
 

Image credits: Our own

స్విట్జర్లాండ్‌

మంచి జీవన ప్రణాలు, బలమైన ఆర్థిక రంగానికి ప్రసిద్ధి చెంది స్విట్జర్లాండ్ ఎక్కువ జీతాలు కోరుకునే వారికి గమ్య స్థానంగా ఉంది. 
 

Image credits: Getty

నెదర్లాండ్స్‌

భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాల్లో నెదర్లాండ్స్‌ ఒకటి. ఇక్కడి మల్టీ కల్చర్‌, ఉద్యోగ అవకాశాలు భారతీయను అట్రాక్ట్‌ చేస్తుంది. 
 

Image credits: Freepik

ఆరోగ్యంగా ఉండాలా? ఇది రోజూ ఒక గ్లాస్‌ తాగండి చాలు..

బీపీ తగ్గాలంటే ఏం చేయాలి?

దొండకాయ తింటే నిజంగానే మతి మరపు వస్తుందా.?

కనుబొమ్మలు ఒత్తుగా మారాలంటే ఏం చేయాలి?