Lifestyle

సంక్రాంతి పండగకు అదిరిపోయే రంగోలి డిజైన్లు

Image credits: social media

రంగు రంగుల పువ్వులతో..

ఇంటి ముందు రంగులతో పాటు.. రంగు రంగుల పువ్వులతో కూడా రంగవళ్లి మీరు దిద్దవచ్చు

Image credits: pinterest

అందమైన రంగవల్లి

మీరు రకరకాల రంగులతో ఇంట్లో ఫ్లోర్ మీద కూడా ఈ రంగవల్లి ప్రయత్నించవచ్చు.

Image credits: pinterest

అందమైన అమ్మాయి..

ఇలా అందమైన అమ్మాయి బొమ్మను కూడా ఇంటి ముందు వేయవచ్చు

Image credits: Intagram

పొంగలి కుండతో..

పాలు పొంగుతున్నట్లుగా  ఈ డిజైన్ కూడా వేసుకోవచ్చు.

Image credits: social media

సింపుల్ డిజైన్

పొంగల్ పండగ ఉద్దేశాన్ని తెలియజేసేలా ఈ సింపుల్ డిజైన్ వేసుకోవచ్చు.

Image credits: social media

మకర సంక్రాాంతి రంగవల్లి

సంక్రాంతి పండగ నేపథ్యం మొత్తం అర్థం వచ్చేలా ఈ అందమైన రంగవల్లిని వేసుకోవచ్చు.

Image credits: social media

ఇంట్లో ఇవి ఉంటే ఇక మందులతో పనిలేదు.. ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి

రాత్రిపూట ఇవి తింటే షుగర్ పెరగదు

సంక్రాంతికి అదిరిపోయే చీరల కలెక్షన్

చికెన్‌ లివర్‌ను చీప్‌గా చూడకండి..