Lifestyle
నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే నీళ్ళు తాగండి.
ఉదయం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం కిడ్నీల ఆరోగ్యానికి మంచిది.
భోజనంలో ఉప్పు, పంచదార తగ్గించండి. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఉదయం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినండి.
షుగర్, బీపీ కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఉదయం చెక్ చేయించుకోండి.
రూ. కోట్ల ఆస్తులున్న బిచ్చగాడిని ఎక్కడైనా చూశారా?
మహాకుంభ మేళాకు హాయిగా ఈ విమానాల్లో వెళ్లొచ్చేయండి
నాగ సాధువుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటారా?
రోజూ ఒక ఉసిరికాయ తిన్నా.. మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?