Lifestyle
మనదేశంలో చాలా మంది బిచ్చగాళ్లు ఉన్నారు. కానీ, అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు మాత్రం భరత్ జైన్. ప్రతి నెలా రూ.75వేలు బిచ్చం అడుక్కుంటాడు.
కోల్‌కతాలో నివసించే లక్ష్మి ప్రతిరోజూ బిచ్చం అడుక్కుని 1000 రూపాయలు సంపాదిస్తుంది. ఆమె నెలకు 30 వేలు సంపాదిస్తుంది.
ముంబైలోని చర్ని రోడ్డు సమీపంలో నివసించే గీత బిచ్చం అడుక్కుంటుంది, ఆ డబ్బుతో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుంది.
బీహార్‌లోని పాట్నాలో రైలు ప్లాట్‌ఫారమ్‌పై బిచ్చం అడుక్కునే పప్పు కూడా ధనవంతులైన బిచ్చగాళ్ల జాబితాలో ఉన్నాడు. అతని వద్ద 1.25 కోట్ల ఆస్తి ఉంది.
భారతదేశంలో ఉద్యోగం చేసేవారి కంటే ఎక్కువ సేవింగ్స్ ఉన్న బిచ్చగాళ్ళు ఉన్నారు. వీరి వద్ద సొంత అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఉన్నాయి.
మహాకుంభ మేళాకు హాయిగా ఈ విమానాల్లో వెళ్లొచ్చేయండి
నాగ సాధువుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటారా?
రోజూ ఒక ఉసిరికాయ తిన్నా.. మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?
బంగాళ దుంపలతో ఇలా చేస్తే.. గడ్డం అస్సలు తెల్లబడదు