స్పెషల్ గా కనిపించాలంటే ఈ సారీస్ పక్కా ట్రై చేయాల్సిందే!
Telugu

స్పెషల్ గా కనిపించాలంటే ఈ సారీస్ పక్కా ట్రై చేయాల్సిందే!

పోల్కా ప్రింట్ సారీ
Telugu

పోల్కా ప్రింట్ సారీ

మీరు రెట్రో లుక్ ఇష్టపడితే పోల్కా ప్రింట్ సారీని ఎంచుకోవచ్చు. తెలుపు, నలుపు పోల్కా ప్రింట్ సారీ రూ.1000 లోపే లభిస్తుంది.

రాయల్ బ్లూ షిఫాన్ సారీ
Telugu

రాయల్ బ్లూ షిఫాన్ సారీ

రాయల్ బ్లూ షిఫాన్ సారీ అన్ని వయసుల వారికి అనువైంది. దీన్ని రోజువారీ వాడకానికి లేదా ఔటింగ్‌లకు ధరించవచ్చు.

పర్పుల్ ప్లెయిన్ సారీ & కోట్
Telugu

పర్పుల్ ప్లెయిన్ సారీ & కోట్

మీరు ఫ్యూజన్ లుక్ కోరుకుంటే ప్లెయిన్ సారీతో బెల్ట్ లేదా లాంగ్ కోట్ ధరించవచ్చు.

Telugu

గోల్డెన్ సిల్క్ సారీ

సిల్క్ సారీలు ఎప్పటికీ ఫ్యాషన్ లో ఉంటాయి. ఆఫ్ వైట్ సారీపై గోల్డెన్ జరీ అద్భుతంగా ఉంటుంది.

Telugu

రెడీ టు వేర్ పింక్ సారీ

సారీ కట్టుకోవడం రాకపోతే రెడీ టు వేర్ సారీలు ధరించవచ్చు. పింక్ సారీతో సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ధరించండి. సూపర్ గా ఉంటుంది.

Telugu

షరారా సారీ

షరారా సారీలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. స్ట్రాప్స్ ప్రింట్ షరారా సారీ ధరించి స్టైలిష్ గా కనిపించండి. ఇవి 3 వేల లోపు లభిస్తాయి.

Skin Care: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి!

అమ్మాయిలకు ట్రెండీ లుక్ ని ఇచ్చే షరారా మోడల్స్

Lemon Water: నిమ్మరసం ఈ సమయంలో తాగితే మంచి బెనిఫిట్స్..

శాఖాహారులకు ఓ వరం.. ఒమేగా -3 అధికంగా లభించే ఆహారాలు ఇవే!