హిందూ పురాణాలలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మొత్తం 18 పురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. జీవితంలో ముడిపడిన అనేక విషయాలను ఇది ప్రస్తావిస్తుంది.
Image credits: adobe stock
గరుడ పురాణంలో దీర్థాయువు రహస్యం
ప్రస్తుతం మనుషుల జీవిత కాలం తగ్గిపోతోంది. అయితే, గరుడ పురాణంలో కూడా ఎక్కువ కాలం జీవించే రహస్యాల గురించి కూడా ప్రస్తావించారు.
Image credits: adobe stock
ఆరోగ్యం చాలా ముఖ్యం
గరుడ పురాణంలో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎక్కువ కాలం జీవించాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం.
Image credits: Freepik
మెరుగైన ఆరోగ్యం కోసం శాఖాహారం
ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం శాఖాహార ఆహారాన్ని తీసుకున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారు.