Lifestyle

జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహారాలు ఇవే

Image credits: Getty

పాలు

జ్వరం వస్తే చాలా మంది పాలు తాగుతూ ఉంటారు. కానీ, ఈ సమయంలో పాలు తాగకూడదు. ఎందుకంటే పాలు జీర్ణం అవ్వడం కష్టం. పాల ఉత్పత్తులు కూడా వాడకపోవడమే మంచిది.

 

 

Image credits: Getty

స్వీట్లు

తీపి పదార్థాలు, బేకరీ, లేదా తీపి పానీయాలు తీసుకోకండి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.

Image credits: Getty

మాంసం

కొవ్వుతో కూడిన మాంసంతో తయారుచేసిన వంటకాలు, ప్రాసెస్ చేసిన మాంసం కూడా తీసుకోకపోవడమే మంచిది. ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి.

Image credits: Getty

ఫైబర్

ఫైబర్ శరీరానికి మంచిదే అయినప్పటికీ, అధికంగా తీసుకుంటే జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది.

Image credits: Getty

సిట్రస్ పండ్లు

జ్వరం,  జలుబు ఉన్నప్పుడు నారింజ వంటి సిట్రస్ పండ్లు చాలా మందికి సరిపోవు. ఇవి గొంతు,  కడుపులో ఇబ్బంది కలిగిస్తాయి.

Image credits: Getty

కెఫీన్

కెఫీన్ అధికంగా ఉండే పానీయాలు కూడా తగ్గించడం మంచిది. ఎందుకంటే ఇది శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది. 

Image credits: Getty

ఫ్రైడ్ ఫుడ్స్

నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్ కూడా జ్వరం ఉన్నప్పుడు తినకూడదు. ఇవి కూడా జీర్ణక్రియను దెబ్బతీసి అలసటను పెంచుతాయి.

Image credits: Getty

రోజూ ఉల్లిపాయ తింటే ఏమౌతుంది?

మందు తాగితే రాత్రి జరిగింది ఏం గుర్తుండదా?

ఈ నీళ్లు తాగితే జుట్టు ఊడిపోదు, వెంట్రుకలు తెల్లగా కావు

మీ వయసు 30 దాటిందా? కచ్చితంగా తినాల్సినవి ఇవే