Lifestyle

ఆకలి లేకున్నా.. ఎమోషనల్ ఈటింగ్ లక్షణాలు ఇవే!

Image credits: Getty

ఎమోషనల్ ఈటింగ్

ఆకలి లేకపోయినా తినాలనిపిస్తే అది ఎమోషనల్ ఈటింగ్ అయ్యి ఉండొచ్చు.

Image credits: Getty

కొన్ని రకాల ఆహారం మీద కోరిక

కొన్ని రకాల ఆహారం మీద కోరిక ఎక్కువగా ఉంటే అది ఎమోషనల్ ఈటింగ్ లక్షణం కావచ్చు.

Image credits: Getty

ఒంటరిగా తినడం

ఎప్పుడూ ఒంటరిగా తినడానికి ఇష్టపడితే అది కూడా ఎమోషనల్ ఈటింగ్ లక్షణం కావచ్చు.

Image credits: Getty

తిన్న తర్వాత అపరాధ భావం

తిన్న తర్వాత ఎక్కువ తిన్నామనే అపరాధ భావం కలిగితే అది ఎమోషనల్ ఈటింగ్ లక్షణం.

Image credits: Getty

అతిగా తినడం

ఎంత తింటున్నామో తెలియకుండా అతిగా తినడం ఎమోషనల్ ఈటింగ్ లక్షణం.

Image credits: Getty

బాధగా ఉన్నప్పుడు తినడం

బాధగా ఉన్నప్పుడు తినాలనిపిస్తే అది ప్రధానమైన ఎమోషనల్ ఈటింగ్ లక్షణం.

Image credits: Getty

ఎమోషనల్ ఈటింగ్ తో ఆరోగ్య సమస్యలు

ఎమోషనల్ ఈటింగ్ బరువు పెరగడానికి, కడుపు సమస్యలకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎమోషనల్ ఈటింగ్ లక్షణాలు గుర్తించి దానిని నుంచి బయటపడండి.

Image credits: social media

50 ఏళ్ళు దాటినా యవ్వనంగా ఉండాలంటే.. ఈ 7 చిట్కాలు

చాణక్య నీతి: అలాంటి వారికి ఎప్ప‌టికీ విజయం దక్కదు !

ధర ఎక్కువని లైట్ తీసుకోకండి.. ఎందుకో తెలిస్తే

కంటి చూపు బాగుండాలంటే.. ఇవి తినాల్సిందే