Lifestyle
చికెన్ లివర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చికెన్ లివర్‌లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
చికెన్ లివర్‌లో ఐరన్, విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త కణాలను పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
డయాబెటిస్ బాధితులకు కూడా చికెన్ లివర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడంలో ఉంచడంలో సహాయపడుతుంది.
చికెన్ లివర్‌లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
చికెన్ లివర్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.